Our Founder
Our Founder
Dr. Subba Rao Nagubadi is a board-certified urologist with extensive experience in treating conditions affecting the urinary tract, bladder, and kidneys.
He earned his medical degree from Andhra Medical College in Visakhapatnam, India, in 1966. Following his graduation, Dr. Nagubadi underwent comprehensive training across India, Scotland, Wales, and England. Upon relocating to the United States, he completed a surgical residency at Franklin Square Hospital in Baltimore, Maryland, and a urological residency at Cook County Hospital and the University of Illinois Hospital in Chicago.
Dr. Nagubadi holds certifications from the American Board of Urology and is a fellow of both the American College of Surgeons and the Royal College of Surgeons in Edinburgh, Scotland, and London, England. His professional interests include urologic oncology, male health, endourology, urinary incontinence, urinary tract infections, and lifestyle modification.
Throughout his career, Dr. Nagubadi has contributed to several research publications in the field of urologic cancers. He maintains active memberships in multiple medical societies, including the American Medical Association, the American Urological Association, the Illinois Urological Society, and the Chicago Urological Society.
Currently, Dr. Nagubadi practices at multiple locations in Indiana, including La Porte, Knox, and Winamac. Patients seeking his expertise can contact his primary office at Northwest Health – Urology, located at 104 East Culver Road, Suite 102, Knox, IN 46534, by calling (219) 464-1001.
శ్రీ నాగుబడి రంగయ్య, అచ్చమ్మ బదిరుల పాఠశాల, నాగులపాలెం.
మా ఇంట్లో మా ఇద్దరు అక్కలు పుట్టుకతో బాగానే పుట్టారు. అయితే, కొన్నాళ్ళ తర్వాత వయసుకు వచ్చాక ఆ ఇద్దరికీ చెవిటి, మూగ సమస్య వచ్చినది. వాళ్లు పడే బాధను చూసి, ఇతరులు ఎవరూ అలా బాధ పడకూడదని, అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా సహాయం చేయాలని ఆలోచన నాకు ఆనాడే వచ్చింది. అందుకే 2002లో నాగులపాలెంలో మా అమ్మానాన్న పేరు మీద శ్రీ నాగుబడి రంగయ్య, అచ్చమ్మ బదిరుల పాఠశాలను ప్రారంభించడం జరిగింది.
Deaf & Dumb వారిని దైవదత్త పిల్లలలాగా సమాజంలో ఇబ్బంది లేకుండా జీవించేలా చేయాలనే తలంపు, పాఠశాల నిర్వహించి, చుట్టుపక్కల నుండి సమాజంలో వత్యాసం లేకుండా జీవించేటట్లు తర్ఫీదు ఇవ్వాలనే నా తపన.
ఖచ్చితంగా సహాయపడ్డాయి. మా స్కూల్లో శిక్షణ పొందిన టీచర్లు Sign language ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు. అందుకే, మా పిల్లలు సాధారణ పిల్లలతో సమానంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
విద్యార్థులకు టైలరింగ్ , చాక్ పీస్ లు తయారు, సబ్బులు తయారీ నేర్పించుచున్నాము . మనది వ్యవసాయ దేశం అయినందున వ్యవసాయంలో పశుపోషణలో మెళకువలు నేర్పిస్తాము .
మా విద్యార్థులు డ్రాయింగ్స్, క్రాఫ్ట్స్ మరియు క్రీడారంగంలో బాగా నైపుణ్యం సాధించారు. State, National level లో బహుమతులు గెలుచు కున్నారు. ఎక్కువమంది విద్యార్థులు Type, Computer నేర్చుకుని Corporate సంస్థల్లో పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో ఏ బధిర పాఠశాలలో లేని వసతులు మా పాఠశాలలో కలవు. ఉత్తమ విద్యార్థులుగా తీర్చడానికి మా ప్రయత్నం కృషి చేస్తాము.
బయట సమాజంలో హేలనకు గురైన బధిర విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపుతాము. ఇతర విద్యార్థులతో అన్ని రంగాల్లో సమానంగా పోటీతత్వం ఉండే విధంగా వారిని తీర్చడానికి మా వంతు కృషి చేస్తాము
- బధిర విద్యార్థులు ఇప్పటి వరకు 100% ఫలితాలు సాధించారు.
Percentage తగ్గకుండా, బయటి ప్రపంచంలో అందరిలాగా
జీవించేటట్లు తర్ఫీదు ఇస్తున్నాము. - SNRA గుర్తింపు వలన, ఇతర సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం సులభం అవుతుంది. ఇది బధిర విద్యార్థులకు అవసరమైన వనరులను మరియు మద్దతును అందిస్తుంది.
- మా బంధువుల్లో ఇద్దరు వినికిడి, మాటలు రానివారు ఉండేవారు. వారి జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో నాకు తెలుసు. వారు సమాజంలో చాలా ఇబ్బందులు పడేవారు. వారిని చూసి, ఇలాంటి సమస్యలున్నవారికి సహాయం చేయడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను.
- అందుకే, బధిర మరియు మూగ పిల్లలకు సహాయం చేయడానికి ఒక సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాను. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, వారికి మంచి భవిష్యత్తును అందించడానికి నా వంతు ప్రయత్నం చేయాలని అనుకున్నాను.
మా అమ్మానాన్నలు, స్వామి వివేకానంద గారి రచనలు నా జీవితంపై చాలా ప్రభావం చూపాయి. మా అమ్మానాన్నలు కష్టపడి పనిచేయడం, ఇతరులకు సహాయం చేయడం నేర్పించారు. స్వామి వివేకానంద గారి ఆలోచనలు, మాటలు నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి.
84 ఏళ్ల వయసులో కూడా 23 ఏళ్లుగా ఈ స్కూల్‌ను నడపగలుగుతుండడం నాకెంతో గర్వకారణం.
బధిర విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఈ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే, మీ సహాయాన్ని ఈ క్రింది నెంబర్‌కు పంపగలరు …
బ్యాంకు పేరు కెనరాబాంకు, (బ్రాంచీ: నాగులపాలెం)
Bank Name:
Canara Bank,
Nagulapalem Branch
Account Number: 110070681999
IFSC Code: CNRB0013669
MICR Code: 523015042
SWIFT Code: CNRBINBBBFD